రద్దయిన 48 విమాన సర్వీసులు

ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఆకాశ మార్గాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఆ జాబితాలో 28 సర్వీసులు న్యూదిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి…
