నగదు లెక్కిస్తామని రూ.15వేలతో ఉడాయింపు

– పోలీసులకు మోసపోయిన మహిళ ఫిర్యాదు కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 29: కామారెడ్డి జిల్లాలోని ఎస్‌బీఐలో దొంగల చేతిలో ఓ మహిళ మోసపోయింది. డబ్బులు లెక్కపెడతామని నమ్మించిన దుండగులు మహిళ వద్ద ఉన్న నోట్ల కట్టలో నుంచి రూ.15 వేలను చాకచక్యంగా మాయం చేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ అనే మహిళ…
