వచ్చే వారం ‘హౌసింగ్’ భూముల విక్రయాలు

– చింతల్‌లో బహిరంగ వేలం ద్వారా విక్రయాలు – కేపీహెచ్‌బీ, రావిర్యాలలోని భూములకు ఇ-వేలం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4 : హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ (సోమవారం) నుంచి జీహెచ్ ఎంసీ పరిథి సహా పలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్ల విక్రయాలు జరగనున్నాయి. సోమవారం నగరంలోని చింతల్, నిజాంపేట…
