బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

– బాధితురాలికి రూ.12 లక్షల పరిహారం – ఒక్కో నిందితుడికి రూ.20 వేల జరిమానా – జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక తీర్పు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలిచే తీర్పును జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు…
