శ్రీశైలం వడ్డెర సత్రంలో దారుణం

-ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య -నెల రోజులుగా సత్రంలోనే ఉండడంపై అనుమానాలు -దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు నంద్యాల, ఆగస్టు 25 : శ్రీశైలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజులుగా గది నుంచి…
