Tag first-generation Telugu short story writer

పల్లెతనం!

తొలితరం తెలుగు కథా రచయిత్రి మాండలికాన్ని హత్తుకున్న మాతృమూర్తి మహాలక్ష్మి ముచ్చట్ల పలుకులమ్మ మా ఊరి ముచ్చట్ల పంతులమ్మ తెలంగాణా పల్లె కోయిలమ్మ మన ఆచార్య పాకాల యశోదమ్మ చదువులెన్నో చదివిన జ్ఞానశీలి పదవులెన్నో నిర్వహించిన కార్యశీలి తెలుగు భాషను ప్రేమించింది తెలంగాణా యాసకు ప్రాణం పోసింది కావ్యాలను పరిశీలించింది పరిశోధనలు కావించింది కమ్మని పదాలను…