తుపాకితో గాలిలోకి కాల్పులు

– బీఆర్ఎస్ నాయకుడిపై కేసు నకిరేకల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : విజయదశమి రోజున శమీ పూజ సందర్భంగా తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపిన ఓ రాజకీయ నాయకుడికి పోలీసులు గట్టి షాకిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన తుపాకి కాల్పుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
