కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

– నాలుగు బోగీలు అగ్నికి ఆహుతి – ప్రయాణికులంతా క్షేమం న్యూదిల్లీ, నవంబర్ 6 : పంజాబ్‌లో అమృత్‌సర్-న్యూ జల్‌పైగురి కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 12508)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పటియాలా జిల్లా సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు…
