Tag #Fire at hospital #due to #ventilator explosion #Maharashtra

వెంటిలేటర్‌ ‌పేలి హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

– ముగ్గురు నవజాత శిశువుల మృతి ముంబై, ఆగస్ట్ 24 :‌ మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా మహిళా హాస్పిటల్‌లో మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌ ‌మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో 39 మంది…