టాటా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 11 మాదాపూర్‌లోని ప్రముఖ టాటా మోటార్స్ షోరూమ్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షోరూమ్‌లోని పలు కొత్త కార్లు, ఫర్నిచర్‌తో పాటు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో షోరూమ్‌లో…
