ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి, ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ప్లాంట్ లో పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. ఈ ఫార్మా కంపెనీలో మంటలను…
