అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం

– జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి జనగామ, ప్రజాతంత్ర, జనవరి 1: ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన…
