Tag #Fire accident #hosiery shop #Hyderabad

వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 19 : హైకోర్టు సమీపంలోని మదీనా క్రాస్ రోడ్డులో ఉన్న బాంబే వస్త్ర దుకాణం/గెÃదాంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…