Tag #Fire accident #21 killed #in a restaurant #Delhi

దిల్లీ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

– 21మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు – ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి న్యూదిల్లీ, జూన్‌ 3:‌దేశ రాజధాని దిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మల్వియా నగర్‌లోని, హౌజ్‌ ‌రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో లెమన్‌ ‌గ్రీన్‌…