ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యం

ఇది దేశ చరిత్రలో ఒక విప్లవాత్మక నిర్ణయం 30న సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ ప్రారంభం రేషన్ షాపుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులు నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గతంలో బియ్యం…
