సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకమైన సంస్కరణ

దేశంలోనే తొలిసారి తెలంగాణలో మొదలు పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు డీలర్లకు కమీషన్ పెంపునకు యోచన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : సన్న బియ్యం పంపిణీ పథకం స్వతంత్ర భారత దేశంలోనే విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర నీటిపారుదల, పౌర…
