హైదరాబాద్ మెట్రోకు అర్థిక శక్తి

– ఫేజ్-1 టేకోవర్‌కు రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్ – ఐఆర్‌ఎఫ్‌సీతో రుణ ఒప్పందం – రవాణా విస్తరణకు దీర్ఘకాలిక నిధుల సమీకరణ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 25 : నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు…
