ఉద్యమంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి మానవతా దృక్పథంతో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు.…
