ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి త్వరగా ఇవ్వండి

– ఓటర్లకు సీఈవో సుదర్శన్ రెడ్డి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్న ఎన్యూరేషన్ ఫారాలను పూర్తి చేసి బీఎల్‌వోలకు వెంటనే అందజేసి మీ ఆమూల్యమైన ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఓ ప్రకటనలో ఓటర్లకు పిలుపునిచ్చారు.…
