సర్కార్‌పై పోరాటం ఆగదు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – విజయవంతంగా మహా నిరాహార దీక్ష – బీజేపీ కార్యాలయానికి పోటెత్తిన జన ప్రవాహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : నిరాహార దీక్ష ముగిసినా విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఆగదని, ప్రభుత్వం రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం…
