తెలంగాణ సంస్కృతికి ప్రతీక – బతుకమ్మ
తెలంగాణలో బాద్ర పద బహుళ పంచమికి మెట్ట పంటలన్ని ఇళ్లకు చేరే వేళ, పెద్ద వాళ్లు తీరికగా ఉండరు కాబట్టి ఇంటిలోని ఆడ పిల్లలే ఒక చెక్క పీటపై పుట్టమన్ను లేదా ఎర్ర మన్నుతో చతురస్రా కారంలో ఐదు దొంతరలుగా చేసి, వాటిని ఒకదానిపై ఒకటి త్రిభుజాకారం మాదిరిగా పేర్చి,ఆపై బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్.. బిడ్డా…