ప్రజల జీవితాల్లో భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/IMG-20240114-WA0317.jpg)
● జిల్లా ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా…