Tag #festival of flowers blossoms #Hastina #Telangana Bhavan

హస్తినలో పరిమళించిన పూల పండుగ

– తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు న్యూదిల్లీ, అక్టోబర్ 16 : న్యూదిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గౌరీ పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భవన్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ సెక్రటరీ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణవాసులు తరలివచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.…