హనీట్రాప్‌లో మోసపోయిన మహిళా న్యాయమూర్తి
– పనివాళ్ల ఫిర్యాదుతో బయటపడ్డ వైనం చండీఘడ్, జూన్ 12: హనీట్రాప్ లో పడి ఓ మహిళా న్యాయమూర్తి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. అయితే దీనిపై ఆమె స్వయంగా ఫిర్యాదు చేయకుండా తన ఇంట్లో పనిచేసే వాళ్లతో ఫిర్యాదు చేయించడం చర్చనీయాంశమైంది. హరియాణాకు చెందిన ఓ మహిళా న్యాయమూర్తికి గతేడాది నవంబరులో టిండర్ యాప్ ద్వారా అభిమన్యు…
