హాస్టల్‌లో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి

– కామారెడ్డికి చెందిన విద్యార్థి పరిస్థితి విషమం మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : మేడ్చల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. కామారెడ్డికి చెందిన విద్యార్థి అభిషేక్ రెడ్డిపై 8 నుంచి 10 మంది దాడి చేసినట్లు సమాచారం.…
