కన్న తండ్రే కాలయముడయ్యాడు

– బోరబండ పీఎస్ పరిధిలో దారుణం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే ఆ బాలుడి పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో అయిదేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండ పరిధిలోని శిల్పి నగర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. విద్యాసాగర్, దుర్గ అనే…
