కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస

– అన్నదాత కన్నీరు కనిపించడం లేదా? – కటింగ్‌లతో మిల్లర్ల దోపిడీ – ప్రభుత్వ తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 30: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట…
