Tag *farmers # king # Revanthreddy # Telangana

రైతును రాజును చేయ‌డ‌మే ల‌క్ష్యం

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా రైతుభ‌రోసా ఆప‌బోం దేశంలో మొట్ట‌మొద‌టిసారి స‌న్న‌బియ్యం ఇస్తున్నాం రైతు నేస్తం కార్యక్రమంలో  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో, దేశంలో నాయకులు ఏ పదవి చేపట్టాలన్నా రైతుల అండ ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి…