రైతులకు లాభం జరిగేలా బ్యాంకులు సహకరించాలి..:మంత్రి హరీష్ రావు
రైతు రుణ మాఫీ డబ్బులు వెళ్లాల్సింది బ్యాంకు అకౌంటల్లోకి కాదు, రైతుల చేతుల్లోకి అని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ వివంతలో నేడు నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ..రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో…