దీపావళికి ముందే మిగిలిన వారికి రుణమాఫీ
త్వరలో రైతు భరోసా రైతులకు అనుకూలంగా ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాం అనేక నిర్ణయాలు తీసుకున్నామన్న కోమటిరెడ్డి పంటరుణం రూ.2 లక్షల కన్నా పైనున్న వారికి విడతల వారీగా డబ్బులు జమ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్16: రైతు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను…