చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరువలేం
వర్థంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన…