బొగ్గు కుంభకోణాన్ని దాచేందుకే అసత్య ప్రచారాలు

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న విద్యావ్యవస్థ – ఓయూకి రూ.1000 కోట్ల హామీ అమలు ఏమైంది? – 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం వెనుక దొంగలెవరు? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతోపాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు…
