జడ్జి మాధవీదేవిపై తప్పుడు ప్రచారం
– ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమారుడికి బెయిల్ ఇస్తే…
