తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు తగవు

– బీజేపీ నాయకులపై ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం – మే 12న జేఎస్ ప్లీనరీ.. పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. టీజేఎస్…
