కుల గణనపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..
సంపదను అందరికీ సమానంగా పంచడమే లక్ష్యం కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందనడం అర్ధరహితం రేషన్ కార్డులు, పింఛన్లలో కోతలు విధించబోం కులగణనపై ఎన్నికల ముందే రాహుల్ గాంధీ ప్రచారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కులగణన సర్వే కుల వివాదాలను రగిలిస్తుందన్న ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క…