ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో నీటి సంక్షోభం

భూగర్భజలాలు పడిపోవడం ఆందోళనకరం.. మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : తెలంగాణను భూగర్భ జల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భ జలాలు 56%…
