బిల్లులు ఇస్తారా.. లేక చావమంటారా…?
మన ఊరు మన బడి కాంట్రాక్టర్ల ఆవేదన బిల్లుల కోసం పరిగిలో వినూత్న నిరసన పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: మన ఊరు మన బడి పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో ఉండడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మన ఊరు మన బడి…