నేత్ర దానంతో ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగు

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: హన్మకొండ దుర్గా కాలనీ నివాసి అయిన ప్రైవేట్ ఉద్యోగి టి.రవీంద్రాచారి గుండెపోటుతో శనివారం రాత్రి మరణించగా ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు ఎల్‌వీపీ హాస్పిటల్ టెక్నీషియన్ లక్ష్మణ్, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్‌లు ఆ కుటుంబానికి నేత్రదానంపై అవగాహన కల్పించగా రవీంద్రాచారి భార్య కృష్ణవేణి, కుమార్తెలు…
