‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై విస్త్రత ప్రచారం

– మాజీ గవర్నర్ దత్తాత్రేయ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మాదకద్రవ్యాల నిరోధం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు యువతలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గల ఆంధ్ర మహిళా సభ…
