ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును పొడిగించాలి

– సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ నిబంధన తొలగించాలి – టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ కోరింది. ఈమేరకు…
