Tag # explosion # 4 women died $ 9 injured # UP

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

నలుగురు మహిళల మృతి ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌పద్రేశ్‌లోని అమ్రోహా జిల్లా రాజబ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్రాసి గ్రామంలో లైసెన్స్‌ పొందిన బాణసంచా కర్మాగారంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తయారీ కేందర్ర భవనం కూలిపోయింది. నలుగురు మహిళలు మృతిచెందారు. ఆరుగురు మహిళలు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు అందరూ స్థానికులే. స్థానిక పోలీసులు…