సబ్ ప్లాన్ నిధుల వ్యయంలో వేగం పెంచాలి

– సంస్కరణలు, వనరుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక దృష్టి – నిధుల వినియోగ పురోగతిపై శాఖల వారీగా డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడానికి వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…
