అధికంగా తీసుకున్న ఫీజులు వాపస్ చేయాలి

– బీజేపీ అధ్యక్షుడికి ‘నీట్’ విద్యార్థుల తల్లిదండ్రుల వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎంబీబీఎస్ నాలుగున్నరేళ్ల అకాడమిక్ కోర్సుకు మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని టీఏఎఫ్ఆర్‌సీ, ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొన్ని కాలేజీలు ఇంటర్న్‌షిప్ కూడా కలుపుకుని పూర్తి ఐదేళ్లకు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయని నీట్, ఎంబీబీఎస్ విద్యార్థుల…
