Tag #ex-maoist Damodar #meets his mother #after 30 years

30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్

– స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బడే చొక్కారావ్ ఆలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలుసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాతికేళ్లపాటు సాయుధ పోరాటంలో కొనసాగిన దామోదర్ ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయి…