శిశువుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…
