ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి

– ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి – రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర,ఆ గస్టు 19 : గ్రామీణ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోట్లాది నిధులను కేటాయిస్తూ పల్లెల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.…
