ప్రతీ రూపాయి రైతుల ఖాతాల్లోకి చేరాల్సిందే

– భూసేకరణ, ఆ ర్ అండఆర్ చెల్లింపుల్లో కలెక్టర్లు మిషన్ మోడ్‌లో పనిచేయాలి – తక్షణమే పంపిణీకి సిద్ధంగా దాదాపు రూ.1,200 కోట్లు – నిధుల కోసం చూడొద్దు.. అవార్డులు, టోకెన్ల ప్రక్రియ పూర్తి చేయాలి – అటవీ అడ్డంకులనూ యుద్ధప్రాతిపదికన తొలగించాలి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు…
