ప్రతి గింజా ప్రజల ఆస్తే

– డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి పైసా, ప్రతి గింజా వసూలు – నిజాయతీ మిల్లర్లకు పూర్తి రక్షణ – దశాబ్ద కాలపు సీఎంఆర్‌పై ఆడిట్‌కు మంత్రి ఉత్తమ్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై గత పది నుంచి 12…
