గూడు లేని ప్రతి పేదకు సొంత ఇల్లు

– ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ – ఆదిలాబాద్ నుంచే రెండో విడత ఇళ్ల పంపిణీ – జాయింట్ సర్వే తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది నివాసం మాత్రమే కాదని, అది వారి ఆత్మ గౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీకని…
