Tag #EU alliance #dominates #RTC elections

ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి హవా

– అధికార టీడబ్ల్యూయూకు కార్మికుల షాక్! – ఎంప్లాయిస్ యూనియన్ కూటమి ఘనవిజయం – కాంగ్రెస్, టీఆర్ఎస్ అనుబంధ టీఎంయూలకు నిరాశ – 17న వెలువడనున్న రీజియన్ల వారీ అధికారిక ఫలితాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 10: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్…